Skip to content
లైఫ్ స్టైల్

Color psychology: నచ్చిన కలర్స్ ద్వారా వారు ఎలాంటివారో తెలుసుకోవచ్చా?

Color Psychology: రంగులు అవతల వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోడానికి అలాగే ఆ వ్యక్తి మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో, మిమ్మల్ని ఏ కోణంలో చూస్తున్నారో తెలుసుకోవడానికి ఒక సులువైన సైకలాజికల్ ట్రిక్ ఉంది అని నిపుణులు అంటున్నారు. ఇది ప్రామాణికం కాకపోయినా కొన్ని నిజాలు మాత్రం ఉన్నాయి. అయితే మీరు ఆ వ్యక్తిని ఒక చిన్న ప్రశ్న అడగాలి, మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో కూడా వాళ్లకు అర్థం కాదు. కానీ వారి ఆంతరంగిక మనస్సు నుండి సమాధానం వస్తుంది. అయితే ఈ ట్రిక్ ఒక్క వ్యక్తిపై ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది, కాబట్టి దీనిని జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు వారిని ఇలా అడగాలి: “ఒక సారి కళ్ళు మూసుకుని నన్ను తలచుకోగానే నీకు ఏ రంగు గుర్తుకు వస్తుంది?” అని అలా కళ్ళు మూసుకుని అతను ఒక రంగు గురించి చెప్పగానే అతను ఎలాంటి స్వభావం కలిగి ఉంటాడు అని తెలుస్తుంది.

NAVY BLUE (గాఢ నీలం)

  • Depth: లోతు అయిన స్వభావం
  • Loyalty: విశ్వసనీయత / విధేయత కలిగిన వారై ఉంటారు
  • Emotional maturity: భావోద్వేగ పరిపక్వత కలిగిన వారై ఉంటారు
  • Seriousness: గంభీరత కలిగిన వారై ఉంటారు
  • Reliability: నమ్మదగిన వారిగా ఉంటారు
  • Quiet strength: ముక్కు సూటి తనం
  • Safety: రక్షణ / భద్రత
  • Trust: నమ్మకం కలిగిన వారై ఉంటారు

LIGHT BLUE (లేత నీలం)

  • Peace: శాంతి
  • Gentleness: మృదుత్వం కలిగిన వారై ఉంటారు
  • Kindness: దయ కలిగిన వారై ఉంటారు
  • Emotional softness: కోమలమైన భావోద్వేగం కలిగిన వారై ఉంటారు
  • Innocence: అమాయకత్వం కలిగిన వారై ఉంటారు
  • Open heart: స్వచ్ఛమైన/విశాలమైన హృదయం కలిగిన వారై ఉంటారు
  • Soothing energy: ఉపశమనం కలిగించే శక్తి కలిగిన వారై ఉంటారు

BLACK (నలుపు)

  • Power: అధికారం కలిగిన వారై ఉంటారు
  • Confidence: ఆత్మవిశ్వాసం కలిగిన వారై ఉంటారు
  • Independence: స్వతంత్రత కలిగిన వారై ఉంటారు
  • Mystery: రహస్యం కలిగిన వారై ఉంటారు, అంటే సీక్రెట్స్ బయట పెట్టరు
  • Authority: అధికారం చెలాయించే వారిగా ఉంటారు
  • Boundaries: వారి హద్దుల్లో వారు ఉంటారు
  • Strength: సామర్థ్యం
  • Control: నియంత్రణ
  • Intensity: తీవ్రత
  • Self-assurance: ధీమా / స్వయం విశ్వాసం కలిగిన వారై ఉంటారు

WHITE (తెలుపు)

  • Purity: స్వచ్చమైన స్వభావం కలిగిన వారై ఉంటారు
  • Honesty: నిజాయితీ కలిగిన వారై ఉంటారు
  • Peace: శాంతి కలిగిన వారై ఉంటారు
  • Clarity: ప్రతి విషయం పై స్పష్టత కలిగిన వారై ఉంటారు
  • Simplicity: సరళత్వం కలిగిన వారై ఉంటారు
  • Innocence: అమాయకత్వం కలిగిన వారై ఉంటారు
  • Transparency: పారదర్శకత కలిగిన వారై ఉంటారు
  • Lightness: తేలికదనం కలిగిన వారై ఉంటారు
  • Emotional cleanliness: నిర్మలమైన భావోద్వేగాలు

❤️ RED (ఎరుపు)

AI:60 సెకన్లలో 60 ఆరోగ్య పరీక్షలు.. మంగళగిరిలో వైద్య సేవలు
  • Passion: వీరికి కామం లేక ఇష్టం కలిగిన వారై ఉంటారు
  • Fire: వీరు ఆవేశం కలిగిన వారై ఉంటారు
  • Boldness: ధైర్యం / తెగువ కలిగిన వారై ఉంటారు
  • Courage: గుండెధైర్యం కలిగిన వారై ఉంటారు
  • Drive: లక్ష్యసాధన
  • Sexual energy: లైంగిక శక్తి కలిగిన వారై ఉంటారు
  • Leadership: నాయకత్వ లక్షణాలు ఉంటాయి
  • Magnetism: ఆకర్షణ శక్తి కలిగిన వారై ఉంటారు

MAROON (ముదురు ఎరుపు / మెరూన్)

  • Depth: లోతు గా ఆలోచించే వారై ఉంటారు
  • Quiet passion: నిశ్శబ్దమైన ఆరాటం కలిగి ఉంటారు
  • Emotional intensity: భావోద్వేగ తీవ్రత ఎక్కువ గా ఉంటుంది
  • Maturity: పరిపక్వత కలిగిన వారై ఉంటారు
  • Loyalty: విశ్వసనీయత, విధేయత వీరిలో అధికం గా ఉంటుంది
  • Sensuality: స్పర్శానుభూతి, మైకం కలిగిన వారై ఉంటారు
  • Commitment: అంకితభావం కలిగిన వారై ఉంటారు
  • Reserved power: వీరిలో అపారమైన అంతర్గత శక్తి daagi unTundi

🍑 Orange (నారింజ)

  • Warmth: ఆప్యాయత కలిగిన వారై ఉంటారు
  • Playfulness: సరదా తనం కలిగిన వారై ఉంటారు
  • Creativity: సృజనాత్మకత ఎక్కువ కలిగి ఉంటుంది
  • Fun: ఫన్నీ గా ఉంటారు
  • Expressiveness: వీరి లో భావ ప్రకటన అధికంగా ఉంటుంది
  • Social ease: అందరితో సులభంగా కలవడం
  • Optimism: ఆశావాదం
  • Friendliness: స్నేహపూర్వకం గా ఉంటారు
  • Emotional openness: ముక్కుసూటి తనం కలిగిన వారై ఉంటారు

🌟 YELLOW (పసుపు)

  • Joy: వీరితో ఉంటే ఆనందం గా కాలం గడుస్తుంది
  • Positivity: పాజిటివ్ థింకింగ్ కలిగి ఉంటారు
  • Intelligence: మంచి తెలివితేటలు కలిగిన వారై ఉంటారు
  • Curiosity: ప్రతి విషయం పట్ల కుతూహలం కలిగి ఉంటారు
  • Confidence: ఆత్మవిశ్వాసం కలిగిన వారై ఉంటారు
  • Cheerfulness: ఉత్సాహం కలిగిన వారై ఉంటారు
  • Mental stimulation: మానసిక ఉల్లాసం కలిగిన వారై ఉంటారు
  • Inspiration: స్పూర్తి దాయకం గా ఉంటారు

🌸 PINK (గులాబీ)

  • Love: ప్రేమ
  • Gentleness: మృదుత్వం కలిగిన వారై ఉంటారు
  • Affection: ఆప్యాయత కలిగిన వారై ఉంటారు
  • Softness: కోమలత్వం కలిగిన వారై ఉంటారు
  • Care: శ్రద్ధ కలిగిన వారై ఉంటారు
  • Romance: శృంగార భావాలు కలిగిన వారై ఉంటారు
  • Emotional safety: మానసిక భద్రత కలిగిన వారై ఉంటారు
  • Compassion: కరుణ కలిగిన వారై ఉంటారు
  • Tenderness: ఆత్మీయత / మెత్తదనం కలిగిన వారై ఉంటారు

💜 PURPLE (ఊదా)

  • Mystery: రహస్యం గా ఉంటారు
  • Wisdom: జ్ఞానం కలిగిన వారై ఉంటారు
  • Intuition: అంతర్దృష్టి కలిగిన వారై ఉంటారు
  • Spiritual depth: ఆధ్యాత్మిక లోతు ( కలిగిన వారై ఉంటారు
  • Magnetism: ఆకర్షణ కలిగిన వారై ఉంటారు
  • Insight: సమగ్ర అవగాహన కలిగిన వారై ఉంటారు
  • Inner power: అంతర్గత శక్తి కలిగిన వారై ఉంటారు

💚 GREEN (ఆకుపచ్చ)

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ మంచివో కావో ఎలా కనిపెట్టాలి?
  • Healing: వీరి వద్ద ఉంటే ఉపశమనం ఉంటుంది
  • Balance: ఏ విషయాన్నైనా బాలన్స్ చేయగలరు
  • Stability: స్థిరత్వం కలిగిన వారై ఉంటారు
  • Nurturing: పోషణ శక్తి కలిగిన వారై ఉంటారు
  • Growth: వీరితో ఉంటే ఎదుగుదల ఉంటుంది
  • Patience: ఓర్పు / సహనం కలిగిన వారై ఉంటారు
  • Emotional regulation: భావోద్వేగ నియంత్రణ కలిగిన వారై ఉంటారు
  • Calm: ప్రశాంతత కలిగిన వారై ఉంటారు

🩶 GREY (బూడిద రంగు)

  • Neutrality: తటస్థత కలిగిన వారై ఉంటారు
  • Thoughtfulness: ఆలోచనాత్మకత ఎక్కువ గా ఉంటుంది
  • Reserve: నిగ్రహం కలిగిన వారై ఉంటారు
  • Logic: తర్కం అంటే వీరు వదిస్తూనే ఉంటారు ఉంటారు
  • Detachment: వైరాగ్యం కలిగిన వారై ఉంటారు
  • Control: నియంత్రణ కలిగిన వారై ఉంటారు
  • Observation: పరిశీలన కలిగిన వారై ఉంటారు
  • Emotional distance: భావోద్వేగ దూరం కలిగిన వారై ఉంటారు
  • Calm: ప్రశాంతత కలిగిన వారై ఉంటారు

🧡 BROWN (గోధుమ రంగు)

  • Groundedness – స్థిరత్వం కలిగిన వారై ఉంటారు
  • Reliability – విశ్వసనీయత కలిగిన వారై ఉంటారు
  • Authenticity – నిజాయితీ, ప్రామాణికత
  • Loyalty – విశ్వాసం, విధేయత కలిగిన వారై ఉంటారు
  • Consistency – నిలకడ, స్థిరత్వం కలిగిన వారై ఉంటారు
  • Protection – మనకు రక్షణ గా ఉంటారు
  • Emotional solidity – మానసిక దార్డ్యం / స్థిరమైన భావోద్వేగాలు కలిగిన వారై ఉంటారు
  • Comfort – వీరితో ఉంటే ఖచ్చితం గా సేద తీరవచ్చు

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *