Skip to content

Tag: zee 5

Udaya Bhanu: చాలా మందిని కలిసినా పని కాలేదు

Udaya Bhanu: ఇప్పటి వరకూ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, నటిగాను మెప్పించింది. అయితే మొదటి సారి నిర్మాతగా మారి ‘పంచనామా’ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 11 నుంచి జీ5 (Zee 5) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఎమోషనల్‌ కాకూడదని ఈవెంట్‌కు వచ్చాను. కానీ, భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోతున్నానంటూ ఉదయభాను (Udaya Bhanu)…

Subhash Chandra Debt: రూ.22,006 కోట్ల బకాయికి రూ.6.5 కోట్లు.. NCLT నిర్ణయంపై తీవ్ర చర్చ!

Subhash Chandra Debt: ఎవరైనా రైతు కాని చిరు వ్యాపారులు కాని బాంక్ ల నుంచి ఋణం తీసుకుంటే నోటీసులు మీద నోటీసులు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేస్తారు. అదే బడా వ్యాపారులకు మాత్రం మాఫీలు చేస్తారు. ఆ డెఫిషిట్ అంతా సామాన్యుల మీద వేస్తారు. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుమారు…