Pulivendula Municipality Elections: పులివెందులలో వైఎస్ కుటుంబానికి షాక్ తప్పదా? 40 వార్డుల్లో 20 ఏకగ్రీవం.. జగన్కు కూటమి సవాల్!
Pulivendula Municipality Elections: Pulivendula Municipality Elections: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ అందరి చూపు పులివెందుల పై పడింది. దానికి కారణం ఇక్కడ 40 వార్డుల్లో 20 వార్డులు తేదేపా గెలుచుకోవడమే…. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. దశాబ్దాలుగా ఇక్కడ ఆ కుటుంబం చెప్పిందే వేదం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ ఈసారి పరిస్థితులు మారుతున్నాయా? మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికతో పాటు 40…