WAPL 2026: అమరావతి ఈ ఛాంపియన్స్ గెలుపు, పూజిత హ్యాట్రిక్
WAPL 2026: అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం మహిళల ఆంధ్రా ప్రిమియర్ లీగ్ (WAPL 2026)లో అమరావతి ఈ ఛాంపియన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్‌పై 7 పరుగుల తేడాతో గెలిచింది. 163 పరుగులు చేసిన అమరావతి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అమరావతి ఈ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 163/4 పరుగులు చేసింది. రంగ లక్ష్మి హాఫ్ సెంచరీతో రాణించగా.. కాట్రగడ్డ…