Fake Currency: విశాఖలో ఎన్నికల వేళ రూ.66 లక్షల దొంగ నోట్లు…అవి ఈ పార్టీ వేనా?
Fake Currency: Fake Currency: విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో భారీగా నకిలీ కరెన్సీ బయటపడటం కలకలం రేపింది. ఏకంగా రూ.66 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ గదిలో ఈ నకిలీ నోట్లను గుర్తించారు. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లతో పాటు డమ్మీ తుపాకీ కూడా లభించడం ఈ కేసులో మరింత ఆసక్తికరంగా మారింది. Fake Currency:…