Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు 10.. డే 4 హైలైట్స్: రోహిత్ ర్యాంపేజ్.. చైత్ర-షాలినీ మధ్య మాటల యుద్ధం!
Bigg Boss 10: బిగ్‌బాస్10.. డే 4 హైలైట్స్ Bigg Boss 10: లో నాలుగో రోజు ఆట మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో తొలిసారిగా కొంతమంది కంటెస్టెంట్లు **‘హౌస్‌మేట్స్’**గా మారే అవకాశం దక్కింది. రోహిత్, వంశీ ఈ అవకాశాన్ని సొంతం చేసుకోగా.. మరోవైపు చైత్ర రాయ్, షాలినీ మధ్య మాటల యుద్ధం హైలైట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ తెలుగు 10లో ‘మహాపరీక్ష’ కొనసాగుతోంది. కంటెస్టెంట్లు సాధారణ కంటెస్టెంట్ల నుంచి హౌస్‌మేట్స్‌గా మారేందుకు టాస్కుల్లో పోటీ పడుతున్నారు….