Sri Krishnudu: కృష్ణుడు అన్నా,రాముడు నందమూరి తారక రామారావు, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి గా హీరో సుమన్. అనేక మంది దేవుళ్ళ గెటప్ వేసారు కాని అవి కొంతమందికే సెట్ అయ్యాయి అని చెప్పవచ్చు. అమ్మవారి గా గెటప్ వేయాలంటే కె.ఆర్.విజయ అలాగే ఈ తరం లో రమ్యకృష్ణ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది అనేక వేషాలు వేసినా చిరకాలం గుర్తుండేది, ఎస్.వి.రంగారావు, రామారావు, సుమన్. ఇక మెగా ఫామిలీ లో చిరంజీవి శివుని…
The Paradise Yeshanagula: సినిమా పాట రిలీజ్ అవ్వాలంటే ఒకప్పుడు పోస్టర్ వచ్చేది.. తర్వాత టీజర్ వచ్చేది.. ఆ తర్వాత పాట వచ్చేది. ఇప్పుడు మాత్రం కథ మారిపోయింది. పాట ఇంకా పూర్తిగా బయటకు రాకముందే సోషల్ మీడియా దాన్ని పట్టుకుని తన స్టైల్లో ఊపేస్తోంది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ నుంచి రెండో పాటగా ‘యెషనాగుల’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాటను ఆగస్టు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అనిరుధ్ సంగీతం…
Ram Pothineni: హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో అలరించిన Ram Pothineni ఇప్పుడు మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ప్రస్తుతం #RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో రామ్ హీరోగా నటించడంతో పాటు కథ, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. RAPO23 టైటిల్ ఏంటి? ఈ సినిమాకు అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే…