The Paradise Box Office Collection Day 1: నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్..
The Paradise Box Office Collection Day 1: నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్.. ₹75 కోట్లకు పైగా గ్రాస్ The Paradise Box Office Collection Day 1పై ఆసక్తికరమైన లెక్కలు బయటకు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా తొలి రోజే నాని కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు…