Skip to content

Tag: Telangana Assembly

BRS MLA: సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసుల దురుసు ప్రవర్తన?

BRS MLA: తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వైపు నిరసనగా బయలుదేరారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకే నల్ల దుస్తులు ధరించినట్లు వారు తెలిపారు. పోలీసుల అడ్డగింత అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్…

Telangana Assembly: ఇవాల్టినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. రేవంత్ సర్కార్ కీలక బిల్లులు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్

Telangana Assembly: వర్షాకాల సమావేశాలు ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభంకానున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా అసెంబ్లి సమావేశాలు చాలా ఉద్రిక్తల మధ్య సాగేవి. ఇప్పుడంటే జగన్ అసెంబ్లీ కి రావటం లేదు కాని. లేక పోతే సభ రచ్చ రచ్చ గా ఉండేది. అదే పద్ధతిని కొనసాగిస్తున్నది తెలంగాణా శాసన సభ, కె.సి.ఆర్. (KCR) సభకు రాక పోయినా కొడుకు కె.టి.ఆర్(KTR) , ఇటు హరీష్ రావు (Harish Rao) నిత్యం ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. అయితే ఈ రో…