Samantha: 9వ నెలలోనూ సమంత అదే జోరు!
Samantha: Samantha అక్టోబర్ 30న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ప్రత్యేకమైన ఫిట్నెస్ వీడియోను పంచుకున్నారు. ఇందులో గర్భధారణ మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఆమె చేసిన వ్యాయామాలకు సంబంధించిన దృశ్యాలను చూపించారు. https://www.instagram.com/reel/DfHAXdvBU2Z/?utm_source=ig_embed&ig_rid=AtsWbHiq1kIwnv_uN31wSN8 ముఖ్యంగా తొమ్మిదో నెలలో కూడా డంబెల్ను చేతులతో పట్టుకుని వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తూ కనిపించారు. మొదటి నెలలో ఎలా వ్యాయామం చేశారో.. ఇప్పుడు కూడా తన శరీరానికి అనుగుణంగా అదే తరహా వ్యాయామాన్ని కొనసాగిస్తున్నట్లు వీడియోలో చూపించారు. ఈ…