OTT Releases This Week: ఈ వారం OTTలోకి వచ్చిన కొత్త సినిమాలు ఇవే..
OTT Releases This Week: వీకెండ్ వచ్చేసింది. థియేటర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కొత్త సినిమాలు చూడాలనుకునే వారికి ఈ వారం OTTలో మంచి options వచ్చాయి. Teluguతో పాటు Tamil, Malayalam, Hindi content కూడా streamingలోకి వచ్చింది. Ravi Teja ‘Irumudi’ ఇప్పుడు Netflixలో మాస్ మహారాజా రవితేజ నటించిన ‘Irumudi’ సెప్టెంబర్ 18 నుంచి Netflixలో streaming అవుతోంది.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్, సాయి కుమార్, బేబీ…