AP Drought 2026: ఎల్‌నినో ఎఫెక్ట్ కాదు.. ‘ఎల్లో నినో’ ఎఫెక్ట్: వైఎస్ జగన్
AP Drought 2026: 50.7% వర్షపాతం లోటు! కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని వైఎస్ జగన్ డిమాండ్. రాష్ట్రంలో సగానికి పైగా వర్షపాతం లోటు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఏపీలో సాధారణంగా 496.1 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 244.7 మి.మీ. మాత్రమే నమోదైంది. లోటు: 50.7% ఈ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రం అన్నమయ్య జిల్లాలో 74.7%, శ్రీ సత్యసాయిలో 65.7%, ప్రకాశంలో 65% వర్షపాతం లోటు నమోదైంది. చిత్తూరు, కడప,…