Skip to content

Tag: Nepal Disaster

Nepal Floods: జలప్రళయానికి కారణమేంటి? ISRO Satellite Imagesలో కీలక ఆధారాలు

Nepal Floods: జలప్రళయానికి కారణమేంటి? ISRO Satellite Imagesలో కీలక ఆధారాలు… నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. క్షణాల్లో ఉప్పొంగిన వరద ప్రవాహం భారీగా విధ్వంసం సృష్టించగా.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్, చైనా సహా వివిధ దేశాలకు చెందిన పలువురు గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తుకు అసలు కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు కీలక చర్చ జరుగుతోంది. దీనిపై భారత అంతరిక్ష…