Ranabaali Trailer Release Date: అక్టోబర్ 8న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్
‘రణబాలి’ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్.. అక్టోబర్ 8న విజయ్ దేవరకొండ మాస్ అవతార్ Ranabaali Trailer Release Date ఖరారైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ ట్రైలర్‌ను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమా అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల…