Skip to content

Tag: Konda Surekha

Warangal Politicians: వరంగల్ రాజకీయ నాయకులే ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎవరు చేసారు?

Warangal Politicians: వరంగల్ రాజకీయాలకు తెలంగాణ ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో ఈ ప్రాంతానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు పార్టీ నిర్ణయాలతో విభేదించి పార్టీ సభ్యత్వాలను వదులుకున్నారు. ఇంకొందరు ఒక పదవికి రాజీనామా చేసి మరో పదవిలో కొనసాగారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు వేరు….ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి సంబంధం ఉండదు. రాయల సీమ వేరు, కోస్తా ఆంధ్ర రాజకీయాలు…

Konda Surekha: కాంగ్రెస్ కొండ దిగనున్న సురేఖ?అమ్మ రాజీనామా?బి.జె.పి.లోకి కొండా?

Konda Surekha: తెలుగు లో ఒక సామెత ఉంటుంది. ఉరుము వచ్చి మంగళం మీద పడటం అంటే ఇదే….కూతురి నోటి దూల అమ్మ రాజీనామా వరకు వచ్చింది. ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే….పదవి ఉంటుందా? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిందో….ఏది ఎమైనా తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తనపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకునేలోపే మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా…

Telangana Politics: రాఖీ సాకుతో రాజకీయ సంధి?

Telangana Politics: పరకాల వివాదం వేడెక్కిన వేళ సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో మంత్రి కొండా సురేఖ భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. పరకాల వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పదవిపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో.. ఆమె సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన కార్యక్రమంలో కొండా సురేఖతో పాటు పలువురు మహిళా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు….