Murusu Cyclone: ఏపీకి మురసు తుపాను ముప్పు.. 120 కి.మీ వేగంతో ప్రచండ గాలులు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన!
Murusu Cyclone: Murusu Cyclone: ఆంధ్రప్రదేశ్‌పై మురసు తుపాను ప్రభావం తీవ్రం కానుంది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. గంటకు సుమారు 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజాము మధ్య నెల్లూరు – నరసాపురం మధ్య, ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం…