Food Safety Raids: హైదరాబాద్లో 14 హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ చర్యలు.. ఈ జాబితాలో మీ ఫేవరెట్ హోటల్ ఉందా?
Food Safety Raids: Food Safety Raids: హైదరాబాద్లో హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ దాడులు హైదరాబాద్లోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, చెడిపోయిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. మొత్తం 22 హోటళ్లను తనిఖీ చేయగా 14 హోటళ్లపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కిచెన్లలో అపరిశుభ్ర వాతావరణం హోటళ్ల కిచెన్లు, డైనింగ్ ఏరియాల్లో కనీస పరిశుభ్రత పాటించడం లేదని తనిఖీల్లో గుర్తించారు. ఆహార పదార్థాల నిల్వ,…