Gandhi Before Indian Currency Notes: గాంధీకి ముందు నోట్లపై ఎవరి బొమ్మ?తెలియని కరెన్సీ చరిత్ర ఇదే!
Gandhi Before Indian Currency Notes: గాంధీకి ముందు నోట్లపై ఎవరి బొమ్మ?తెలియని కరెన్సీ చరిత్ర ఇదే! ఈరోజు భారత కరెన్సీ నోటు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మహాత్మా గాంధీ చిత్రం. కానీ భారత నోట్లపై గాంధీజీ చిత్రం ఎప్పటి నుంచో లేదు. బ్రిటిష్ పాలనలో రాజుల బొమ్మలు ఉండగా, స్వాతంత్ర్యం తర్వాత చాలాకాలం వ్యక్తుల portraits కంటే జాతీయ చిహ్నాలు, అభివృద్ధిని సూచించే చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చారు. Gandhi Before Indian Currency Notes:…