Weekly Rasi Phalalu: ఈ వారం (01.11.26 – 07.11.26) 12 రాశుల వారి అదృష్టం ఎలా ఉండబోతోంది?
Weekly Rasi Phalalu: Weekly Rasi Phalalu: నవంబర్ మొదటి వారంలో గ్రహాల సంచారం పన్నెండు రాశుల వారిపై ప్రభావం చూపనుంది. నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు కొందరికి ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడితే.. మరికొందరు ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొత్త పనులు ప్రారంభించాలనుకునేవారు, పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ వారం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ వారం మేషం నుంచి మీనం…