Skip to content

Tag: cyclone

Nepal Floods:నేపాల్ వరదలు – చైనా పాత్రపై ఎందుకు అనుమానాలు?

Nepal floods: నేపాల్‌(Nepal) లోని రసువా జిల్లాలో భోటే కోశీ నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో భారీ నష్టం సంభవించింది. చైనా సరిహద్దుకు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై నేపాల్ అధికారులు వరదలకు అసలు కారణాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఎగువన ఉన్న టిబెట్‌లో భారీ వర్షాలు కురిసినట్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైందన్న కథనాలు తెరపైకి రావడంతో.. ముందస్తు సమాచారం, హెచ్చరికల విషయంలో చైనాపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రసువా జిల్లాలో ఒక్కసారిగా వరద భోటే కోశీ…