TN CM Vijay: సంచలన నిర్ణయం.. దివ్యాంగ యువకుడికి 24 గంటల్లోనే ఉద్యోగం!
TN CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఓ దివ్యాంగ యువకుడి విజ్ఞప్తికి వెంటనే స్పందించారు. నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న దినేశ్ అనే యువకుడు సైగల ద్వారా తన సమస్యను వివరించగా, సీఎం విజయ్ స్పందించి ఉద్యోగ అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రిని కలిసిన మరుసటి రోజే నియామక పత్రం అందడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. TN CM Vijay ను కలిసిన దినేశ్ చెన్నైలోని గిండిలో ఉన్న ప్రభుత్వ వృత్తివిద్యా శిక్షణ సంస్థలో బుధవారం జరిగిన…