British Airways Emergency Landing: 37 వేల అడుగుల నుంచి 9 వేల అడుగులకు దిగిన విమానం.. అసలేం జరిగింది?
British Airways Emergency landing కలకలం రేపింది. లండన్ నుంచి అమెరికాలోని చికాగోకు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం BA295 గాల్లోనే అత్యవసర పరిస్థితిని ప్రకటించడం ఐర్లాండ్ గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా సుమారు 37,000 అడుగుల ఎత్తు నుంచి 9,000 అడుగుల వరకు దిగింది. అనంతరం పైలట్లు 7700 emergency squawk codeను ప్రసారం చేశారు. ఈ కోడ్ సాధారణ అత్యవసర పరిస్థితిని సూచిస్తుంది. బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA295 విమానం లండన్ Heathrow నుంచి…