Maruti: మారుతి నుంచి ఆటోమేటిక్ S-CNG కార్లు.. స్విఫ్ట్, డిజైర్, బాలెనో ధరలు ఇవే!
Maruti: S-CNG Cars Maruti: నుంచి భారత కార్ల మార్కెట్లో CNG వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా తన ప్రముఖ మోడళ్లలో ఆటోమేటిక్ S-CNG టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్లలో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్, క్లచ్‌లెస్ డ్రైవింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మూడు మోడళ్లలో ఆటోమేటిక్ S-CNG మారుతి సుజుకి తన ‘ఆటో గ్రీన్ మిషన్’లో భాగంగా ఈ కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది. ఇప్పటివరకు…