Astagaon: అస్తగావ్ గ్రామం లో గులాబి పూలే ఎందుకు సాయి బాబా కు ఉపయోగిస్తారు?
Astagaon: గులాబీ సాగుతో రైతుల జీవితాలే మారిపోయాయి! మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో ఉన్న అస్తగావ్ గ్రామం ఇప్పుడు ఎటు చూసినా ఎర్ర గులాబీలతో కనిపిస్తుంది. శిర్డీ సాయిబాబా ఆలయం నుంచి ఈ గ్రామం దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పుడు సంప్రదాయ పంటలే.. అస్తగావ్‌లో రైతులు మొదట గోధుమలు, జొన్నలు వంటి పంటలు సాగు చేసేవారు. ఖర్చులు పెరగడం, ఆదాయం తగ్గడంతో కొందరు రైతులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. శిర్డీ ఇచ్చిన…