AP Milk Price Hike: ఆగస్టు 10 నుంచి లీటర్‌పై ₹2 పెంపు.. కొత్త ధరలు ఇవే
AP Milk Price Hike: ఆంధ్రప్రదేశ్‌లో పాల వినియోగదారులకు మరో ధరల షాక్ తగలబోతోంది. Vijaya Dairy తాజాగా పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఆగస్టు 10 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజా నిర్ణయం ప్రకారం పాల ధరను లీటర్‌కు ₹2 చొప్పున పెంచుతున్నారు. అంటే 500 ml packetపై ₹1 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా full-cream milk ధర ప్రస్తుతం లీటర్‌కు ₹78గా ఉండగా, కొత్త ధరల ప్రకారం ₹80కి పెరగనుంది….