అనకాపల్లి సినిమా: ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్.. క్లైమాక్స్ సర్‌ప్రైజ్!
‘అనకాపల్లి’ ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్.. క్లైమాక్స్ చాలా ఎమోషనల్: త్రినాథరావు నక్కిన అనకాపల్లి సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు చిత్ర బృందం నిర్వహించిన మీడియా మీట్‌లో నిర్మాత, రచయిత త్రినాథరావు నక్కినతో పాటు నిర్మాత లగడపాటి శ్రీధర్, కాండ్రేగుల నాయుడు, హీరోయిన్ సంధ్యా వశిష్ట సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్‌ను ప్రేక్షకులు ఊహించలేరని త్రినాథరావు నక్కిన తెలిపారు. క్లైమాక్స్ కూడా చాలా…