Why did not arrest Ambedkar: స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ ఎందుకు అరెస్ట్ కాలేదు? బ్రిటీష్ కౌన్సిల్ లో పని చేసారనా?కాంగ్రెస్ ను వ్యతిరేకించారనా? అసలు చరిత్ర ఇదే!
Why did not arrest Ambedkar: Why did not arrest Ambedkar: భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. కానీ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను మాత్రం అరెస్టు చేయలేదు. పైగా ఆయన బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కీలక పదవిలో పనిచేశారు. అసలు అంబేడ్కర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు? ఆయన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎందుకు వ్యతిరేకించారు? బ్రిటిష్ ప్రభుత్వంతో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉండేవి?…