Ramayana Movies:
రామాయణంపై ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? తెలుగులో ఎన్ని.. ఇతర భాషల్లో ఎన్నెన్ని? రాజమౌళి ప్లాన్ ఏంటి? Ramayana Movies: Ramayana Movies: రామాయణం.. భారతీయులకు పరిచయం అక్కర్లేని మహాకావ్యం. తరాలు మారినా, సాంకేతికత అభివృద్ధి చెందినా ఈ ఇతిహాసంపై ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడి పాత్రలతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. మూకీ సినిమా రోజుల నుంచి నేటి అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ వరకు రామాయణం వెండితెరపై తనదైన ముద్ర…