London to India Bus Service: లండన్ నుంచి కోల్కతాకు బస్సు ప్రయాణం.. 1957లోనే 16 వేల కిలోమీటర్ల సాహసం! టికెట్ ధర ఎంతంటే?
London to India Bus Services: London to India Bus Service: ఒకప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బస్సులో వెళ్లాలంటేనే చాలా గంటలు ప్రయాణించాలి. అలాంటిది ఏకంగా లండన్ నుంచి భారత్లోని కోల్కతాకు బస్సులో ప్రయాణించవచ్చంటే నమ్మగలరా? అది కూడా దాదాపు 70 ఏళ్ల క్రితమే! 1957లో లండన్ నుంచి కోల్కతాకు బస్సు ప్రయాణం ప్రారంభమైంది. వేల కిలోమీటర్ల దూరం, అనేక దేశాలు, ఎడారులు, పర్వత మార్గాలు దాటుతూ సాగిన ఈ ప్రయాణం అప్పట్లో ప్రపంచంలోనే…