Bigg Boss Telugu 10: Day 13 Highlights
నాగార్జున ఎంట్రీతో మారిన హౌస్ మూడ్ Bigg Boss Telugu 10: రెండో వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌లో జరిగిన విషయాలపై రివ్యూ మొదలుపెట్టారు. సరదాగా మొదలైన ఎపిసోడ్ క్రమంగా కంటెస్టెంట్ల గేమ్‌పై సీరియస్ చర్చగా మారింది. కృష్ణుడు–శ్రష్టికి పనిష్మెంట్ ఈ వారం హౌస్‌లో యాక్టివ్‌గా కనిపించలేదంటూ కృష్ణుడు, శ్రష్టిని నాగార్జున ప్రశ్నించారు. ఇద్దరూ ఆటలో పాల్గొనకుండా ప్రేక్షకుల్లా చూస్తున్నారని వ్యాఖ్యానిస్తూ వారిని వేరేగా కూర్చోబెట్టారు. నిద్రపోతున్న హౌస్‌మేట్స్‌పై నాగ్ ఫైర్ హౌస్‌లో పలువురు ఎప్పుడుపడితే అప్పుడు…