Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు 10 డే 10.. హద్దులు దాటిన కెప్టెన్సీ టాస్క్!
Bigg Boss 10: Bigg Boss Telugu 10 Day 10: హద్దులు దాటిన కెప్టెన్సీ టాస్క్.. రోహిత్ దూకుడు, రేసులో ఆరుగురు Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు 10లో రెండో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రసవత్తరంగా మారింది. డే 10 ఎపిసోడ్‌లో టాస్క్ ఫిజికల్‌గా మారడంతో ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ముందుగా జరిగిన యానిమల్ పార్క్ టాస్క్‌లో ఝాన్సీ, ముఖేష్ విజయం సాధించారు. అమన్ తన యాక్షన్‌ను సరిగ్గా గుర్తించలేకపోవడంతో అతడిని…