‘రణబాలి’ రెండో డాక్యుమెంటరీ ఎపిసోడ్ విడుదల.. బ్రిటిష్ కాలం రైల్వేలపై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు
‘రణబాలి’ రెండో డాక్యుమెంటరీ ఎపిసోడ్ విడుదల.. బ్రిటిష్ కాలం రైల్వేలపై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు రణబాలి డాక్యుమెంటరీ సిరీస్‌లో రెండో ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమా విడుదలకు ముందు రూపొందించిన ‘నెవర్ ఫర్‌గెట్ – ది ట్రూత్’ నాలుగు భాగాల డాక్యుమెంటరీ సిరీస్‌లో ‘ది హిస్టరీ వి ఫర్‌గాట్’ (The History We Forgot) పేరుతో రెండో ఎపిసోడ్‌ను సెప్టెంబర్ 30న విడుదల చేశారు. ఈ…