IND vs NZ 4th T20I: భారత్‌కు భారీ షాక్..ఫిలిప్స్ విధ్వంసం.. 87 పరుగులతో న్యూజిలాండ్ ఘన విజయం!
IND vs NZ 4th T20I: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు నాలుగో మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో న్యూజిలాండ్ 87 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 259/7 పరుగుల భారీ స్కోరు సాధించగా, లక్ష్య ఛేదనలో భారత జట్టు 172/9 పరుగులకే పరిమితమైంది. అద్భుత సెంచరీతో విరుచుకుపడిన గ్లెన్ ఫిలిప్స్…