The Paradise: మార్నింగ్ షో కూడా లేని స్థాయి….పారడైజ్ సినిమా పై నాని భార్య ఎమొషన్….
The Paradise: మార్నింగ్ షో కూడా లేని స్థాయి The Paradise: పారడైజ్ సినిమా మీద అనేక భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఇంకొంచెం హైప్ ఇవ్వాలి అనుకున్నదేమో పారడైస్ సినిమా విడుదల సందర్భంగా ఒక పోస్ట్ ను వి విడుదల చేసింది. నేచురల్ స్టార్ నాని సినిమా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భార్య అంజనా యెలవర్తి చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు కొత్త హీరో సినిమా చూడటానికి కాలేజీ…