AP: 11 గంటల ఆందోళన.. 700 మంది అరెస్టు! సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు ఇవే
AP: 11 గంటల ఆందోళన.. 700 మంది అరెస్టు! సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు ఇవే చలో విజయవాడ అనుమతి లేకున్నా భారీగా తరలివచ్చారు ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగులు రోడ్లెక్కుతున్నారు. వారి డిమాండ్ల సాధన కు గ్రామ సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు….