Crying in Dream: కలలో మీరు ఏడుస్తున్నట్లు కనిపిస్తోందా? స్వప్న శాస్త్రం ప్రకారం ఇది శుభసంకేతమేనా?
Crying in Dream: Crying in Dream కలలో ఏడిస్తే ఏం జరుగుతుంది? నిద్రలో ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తే.. మరికొన్నిసార్లు బాధతో ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే కలలో ఏడవడం అంటే నిజ జీవితంలో ఏదైనా బాధ కలగబోతోందని అనుకుంటున్నారా? స్వప్న శాస్త్రం మాత్రం దీనికి భిన్నమైన అర్థాలను చెబుతోంది. కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం కలలో ఏడవడం సంతోషం, ఆర్థిక లాభం, జీవితంలో సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తారు. Crying…