AP Local Elections Exit Polls:ఏపీ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల.. 70 మున్సిపాలిటీల్లో సీ-ప్యాక్ సర్వే అంచనాలు ఇవే!
AP Local Elections Exit Polls: AP Local Elections Exit Polls: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 1న జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశంపై రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సీ-ప్యాక్ (C-PAC) సంస్థ పేరుతో వెలువడిన ఎగ్జిట్ పోల్ అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. AP Local…