పాలు మన ఆహారంలో సాధారణంగా కనిపించే పదార్థాల్లో ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది రోజూ పాలు తాగుతుంటారు. అయితే నిజంగా రోజూ పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది? అందరికీ పాలు ఒకే విధంగా ఉపయోగపడతాయా? అనే సందేహాలు సహజమే. పాలలో ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ B2, విటమిన్ B12 వంటి అనేక పోషకాలు ఉంటాయి. కొన్ని దేశాల్లో విక్రయించే పాలలో విటమిన్ D, విటమిన్ A కూడా అదనంగా కలుపుతారు….
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. అందులో శుక్రుడు ప్రేమ, సౌందర్యం, కళలు, వైభవం, సుఖసౌకర్యాలు, సంబంధాలు వంటి అంశాలకు కారకుడిగా భావిస్తారు. వ్యక్తి జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే కొన్ని రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయని జ్యోతిష్య సంప్రదాయాలు చెబుతాయి. అయితే జాతక ఫలితాలు ఒక్క శుక్రుడి స్థానం ఆధారంగానే నిర్ణయించబడవు. లగ్నం, భావాలు, ఇతర గ్రహాల దృష్టులు, యుతులు, దశలు వంటి అనేక అంశాలను కలిసి పరిశీలిస్తారు. శుక్రుడు అంటే ఎవరు?…
రాధాష్టమి 2026: రాధారాణి జన్మకథ ఏంటి? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినాల్లో రాధాష్టమి ఒకటి. శ్రీకృష్ణుడిపై అపారమైన ప్రేమ, భక్తికి ప్రతిరూపంగా భావించే రాధారాణి అవతరించిన రోజుగా ఈ పండుగను జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి రోజున రాధాష్టమి వస్తుంది. 2026లో రాధాష్టమిని సెప్టెంబర్ 19, శనివారం జరుపుకుంటున్నారు. అష్టమి తిథి సెప్టెంబర్ 18 మధ్యాహ్నం ప్రారంభమై సెప్టెంబర్ 19 మధ్యాహ్నం వరకు కొనసాగుతుండటంతో…
హతః ప్రతి సీన్ సర్‌ప్రైజ్ చేస్తుంది.. నవంబర్ 6న థియేటర్లలోకి Hathah Movie: విభిన్నమైన కథలు, కొత్త తరహా సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో మిస్టికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘హతః’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్‌తో కలిసి పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నవంబర్ 6న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ…
King Cobra Swallows Python: ఎక్కడైనా పాము గుడ్లను తింటుంది లేదా కప్పలను, చేపలను, లేదా చిన్న చిన్న కీటకాలను తింటుంది. సరే కొండచిలువ పామును తిన్నది అంటే సరే…దీనికి రివర్స్ లో నాగు పాము కొండ చిలువను మింగేసింది. కలికాలం అంటే ఇదే కాబోలు… కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా కొండచిలువలు(Python) చిన్న జంతువులు, పక్షులు, ఇతర పాములను మింగడం చూస్తుంటాం. కానీ ఈసారి 12 అడుగుల King Kobra కింగ్ కోబ్రా ఒక…
ఆంధ్ర ప్రదేశ్: గతం లో అందరూ సమానమే అని పార్టీలు పెట్టేవారు. మనసు లో ఏమి ఉన్నా బయటకు మాత్రం మా బి.సి. లు, మా ఎస్.సి. లు మా ఎస్.టి.లు అని అనటం మొదలు పెట్టారు. మాజీ ఎంపీ Vijay sai reddy విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఏర్పాటు చేయబోయే పార్టీ రాయలసీమ ప్రాంత అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని ప్రధానంగా తీసుకుంటుందని చెప్పారు. తన…
ఈ ప్రపంచం లో ఏ వస్తువూ పనికి రానిది కాదు. అది వాడటం తెలుసుకోవాలి అంతే…ఈరోజుల్లో టీ బ్యాగ్స్ వాడకం బాగా పెరిగింది. కానీ టీ తాగిన తర్వాత వాటిని వెంటనే చెత్తబుట్టలో పడేస్తే, ఉపయోగపడే ఎన్నో చిన్న చిన్న ప్రయోజనాలను కోల్పోతున్నట్టే. మొక్కలకు సహజ బలం Used Tea Bags uses: టీ బ్యాగ్‌లో మిగిలిన తడి ఆకులను మొక్కల మట్టిలో కలపవచ్చు. టీ ఆకుల్లో ఉండే కొన్ని పోషకాలు మట్టికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా కంపోస్ట్‌లో…
Pithapuramlo Ala Modalaindi Review: ‘ప్రేయసి రావే’, ‘అయోధ్య రామయ్య’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ చంద్ర తెరకెక్కించిన తాజా చిత్రం ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన Pthapuramlo Ala Modalaindi సినిమా తండ్రి–కూతుళ్ల అనుబంధం, పిల్లల పెంపకం, ప్రేమ నిర్ణయాల చుట్టూ సాగుతుంది. Pthapuramlo Ala Modalaindi లో ముగ్గురు తండ్రులు తమ కూతుళ్లను మూడు వేర్వేరు విధానాల్లో పెంచుతారు. ఒకరు పిల్లలను అర్థం…
Pakistan Blasts: పాకిస్థాన్‌లో మసీదు వద్ద భారీ పేలుడు.. 16 మంది మృతి Pakistan లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం భారీ దాడి జరిగింది. కోహాట్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్ ప్రాంతాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదు సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడుతో మసీదు, సమీపంలోని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మృతుల్లో ఐదుగురు పోలీసు…
Danam Nagendar: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) కు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు పక్కనపెట్టింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కూడా ఆయనపై…
నేటి రాశి ఫలాలు: సెప్టెంబర్ 18, 2026 శుక్రవారం. ఈ రోజు 12 రాశుల వారికి గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం వంటి అంశాల్లో ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు? ఏ రాశివారు జాగ్రత్తగా ఉండాలి? ఎవరికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఒక్కొక్క రాశి ఫలాలను తెలుసుకుందాం. మేష రాశి విషయానికి వస్తే.. ఈ రోజు పనుల్లో కొంత ఒత్తిడి కనిపించినా పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కొత్త…
AP Drought 2026: 50.7% వర్షపాతం లోటు! కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని వైఎస్ జగన్ డిమాండ్. రాష్ట్రంలో సగానికి పైగా వర్షపాతం లోటు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఏపీలో సాధారణంగా 496.1 మి.మీ. వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 244.7 మి.మీ. మాత్రమే నమోదైంది. లోటు: 50.7% ఈ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రం అన్నమయ్య జిల్లాలో 74.7%, శ్రీ సత్యసాయిలో 65.7%, ప్రకాశంలో 65% వర్షపాతం లోటు నమోదైంది. చిత్తూరు, కడప,…