Narendra Modi: నరేంద్ర మోదీ జీవితం అంటే భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపిన నాయకుల్లో ఒకరి దీర్ఘ ప్రయాణం. 1950లో గుజరాత్‌లోని వడ్నగర్‌లో జన్మించిన మోదీ.. చిన్నతనంలో కుటుంబ ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం.. భారతీయ జనతా పార్టీ (BJP)లో కీలక నిర్వాహకుడిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా, చివరకు భారత ప్రధానమంత్రిగా మారింది. 2024లో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కింద…
Bigg Boss 10: Bigg Boss Telugu 10 Day 10: హద్దులు దాటిన కెప్టెన్సీ టాస్క్.. రోహిత్ దూకుడు, రేసులో ఆరుగురు Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు 10లో రెండో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రసవత్తరంగా మారింది. డే 10 ఎపిసోడ్‌లో టాస్క్ ఫిజికల్‌గా మారడంతో ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ముందుగా జరిగిన యానిమల్ పార్క్ టాస్క్‌లో ఝాన్సీ, ముఖేష్ విజయం సాధించారు. అమన్ తన యాక్షన్‌ను సరిగ్గా గుర్తించలేకపోవడంతో అతడిని…
waist thread: మొలతాడు ఎందుకు కట్టుకుంటారు? ఈ ఆచారం వెనుక అసలు కారణం ఏంటి? భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చిన్నపిల్లలకు, ముఖ్యంగా నడుము చుట్టూ మొలతాడు కట్టే ఆచారం చాలా కాలంగా ఉంది. ప్రాంతానికో పేరు, కుటుంబానికో విధానం ఉన్నా భావం మాత్రం దాదాపు ఒకటే. నల్ల దారం లేదా మొలతాడు కట్టడం వల్ల పిల్లలకు దృష్టి తగలకుండా ఉంటుందని పెద్దలు నమ్ముతారు. పాతకాలంలో మొలతాడుకు చిన్న తాయెత్తులు, రక్షా చిహ్నాలు లేదా దేవతలకు సంబంధించిన గుర్తులు…
విజయ్–త్రిషపై అంబిక బోల్డ్ కామెంట్స్! CM Vijay-Trisha:: తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌తో హీరోయిన్ త్రిష కలిసి కనిపించిన దృశ్యాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సెప్టెంబర్ 12న ఇంగ్లండ్‌లోని Silverstoneలో జరిగిన రేసింగ్ ఈవెంట్‌కు విజయ్, త్రిష హాజరయ్యారు. అక్కడి వీడియోలు వైరల్ కావడంతో వారి స్నేహంపై మరోసారి సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై సీనియర్ హీరోయిన్ అంబిక స్పందించారు. స్నేహాన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెబుతూనే, ప్రజల్లో…
Sridevi Chennai property dispute: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఫేం లో ఉన్నప్పుదే డబ్బులు సంపాదించుకోవాలి, ఆ తరం హీరోలు, కధా నాయకలు ఆలోచించేవారు. కాని వాళ్ళు 100 సినిమాలు తీసినా ఒకటే ఇప్పుడు ఒక హీరో, హీరోఇన్ ఒక్క సినిమా తీసినా ఒకటే….ఎంతో కష్టపడి స్థలాలు, పొలాలు కొనుక్కొని వాటిని కాపాడటానికే మిగిలిన సమయం సరిపోతుంది. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ లో ఇవన్నీ చూసుకోలేరు. దివంగత శ్రీదేవి కూడా ఇలా కష్టపడే అప్పట్లో…
KCR Farm House: తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి అసెంబ్లీ వేదికగా చర్చకు వచ్చింది. ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ (Erravalli Farm House) భూములపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి వాస్తవాలను తేల్చాలని అధికారులను ఆదేశించినట్లు అసెంబ్లీలో తెలిపారు. ఫామ్‌హౌస్‌కు సంబంధించిన మొత్తం భూమి వివరాలను పరిశీలించాలని సీఎం సూచించారు. సుమారు 700 ఎకరాల భూమి ఫామ్‌హౌస్‌కు సంబంధించినదిగా పేర్కొంటూ.. అందులో 388 ఎకరాలు ప్రభుత్వ…
బిగ్‌బాస్ 10 డే 9: కెప్టెన్సీ రేసులో ఝాన్సీ, అమన్.. చరణ్, చైత్రలో ఒకరు రీఎంట్రీ! Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఆట రసవత్తరంగా మారుతోంది. 9వ రోజు ఎపిసోడ్‌లో వినాయక చవితి వేడుకలతో పాటు కెప్టెన్సీ రేసు టాస్క్ ఆసక్తికరంగా సాగింది. మరోవైపు ఇంట్లో స్నేహాలు, విభేదాలు కూడా బయటపడ్డాయి. చివరికి కెప్టెన్సీ రేసులో ఝాన్సీ, అమన్ మాత్రమే మిగిలారు. అంతేకాదు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రలో…
UPI Payments: ఫోన్‌లో UPI యాప్ ఓపెన్ చేసి QR కోడ్ స్కాన్ చేసి చెల్లించడం ఇప్పుడు రోజువారీ జీవితంలో భాగమైపోయింది. చిన్న టీ షాప్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు UPI పేమెంట్స్ విస్తరించాయి. అయితే ₹2,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే కొన్ని UPI చెల్లింపుల విషయంలో కొత్త MDR నిబంధనలు తెరపైకి వచ్చాయి. దీంతో ఇకపై UPIకి చార్జీలు పడతాయా? అనే సందేహం చాలామందిలో మొదలైంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన…
Alla Nani No More: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (Alla Nani) కన్నుమూశారు. ఆయన 1969 డిసెంబరు 30న జన్మించారు. 2026 సెప్టెంబరు 15న తుదిశ్వాస విడిచారు. ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఏలూరు కేంద్రంగా సాగింది. ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసి, నియోజకవర్గ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో…
Neti Dina phalaalu: శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః 15వ తేదీ సెప్టెంబర్ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి: మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది అంటే ఏలినాటి శని జరుగుతోంది గురు బలం లేదు రాహువు గారి యొక్క స్థితి సంచారం బాగుంది కేతువు గారి యొక్క స్థితి సంచారం బాగాలేదు చంద్రుడు చాలా మంచి ఫలితాన్ని ఇస్తు స్తున్నారు కుజుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నారు బుధుడు…