Paradise: ఇప్పటివరకు ‘ప్యారడైజ్’ అనే పేరు వినగానే హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బిర్యానీ లేదా ఓ ప్రదేశం గుర్తొచ్చేదని, ఇకపై ఆ పేరు వినగానే తమ సినిమానే ప్రేక్షకులకు గుర్తుకు వస్తుందని హీరో నాని అన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా **‘Paradise’**పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా…
Bigg Boss 10: Bigg Boss Telugu 10 Day 10: హద్దులు దాటిన కెప్టెన్సీ టాస్క్.. రోహిత్ దూకుడు, రేసులో ఆరుగురు Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు 10లో రెండో వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రసవత్తరంగా మారింది. డే 10 ఎపిసోడ్‌లో టాస్క్ ఫిజికల్‌గా మారడంతో ఇంట్లో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ముందుగా జరిగిన యానిమల్ పార్క్ టాస్క్‌లో ఝాన్సీ, ముఖేష్ విజయం సాధించారు. అమన్ తన యాక్షన్‌ను సరిగ్గా గుర్తించలేకపోవడంతో అతడిని…
విజయ్–త్రిషపై అంబిక బోల్డ్ కామెంట్స్! CM Vijay-Trisha:: తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్‌తో హీరోయిన్ త్రిష కలిసి కనిపించిన దృశ్యాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సెప్టెంబర్ 12న ఇంగ్లండ్‌లోని Silverstoneలో జరిగిన రేసింగ్ ఈవెంట్‌కు విజయ్, త్రిష హాజరయ్యారు. అక్కడి వీడియోలు వైరల్ కావడంతో వారి స్నేహంపై మరోసారి సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై సీనియర్ హీరోయిన్ అంబిక స్పందించారు. స్నేహాన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం లేదని చెబుతూనే, ప్రజల్లో…
Sridevi Chennai property dispute: దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ఫేం లో ఉన్నప్పుదే డబ్బులు సంపాదించుకోవాలి, ఆ తరం హీరోలు, కధా నాయకలు ఆలోచించేవారు. కాని వాళ్ళు 100 సినిమాలు తీసినా ఒకటే ఇప్పుడు ఒక హీరో, హీరోఇన్ ఒక్క సినిమా తీసినా ఒకటే….ఎంతో కష్టపడి స్థలాలు, పొలాలు కొనుక్కొని వాటిని కాపాడటానికే మిగిలిన సమయం సరిపోతుంది. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ లో ఇవన్నీ చూసుకోలేరు. దివంగత శ్రీదేవి కూడా ఇలా కష్టపడే అప్పట్లో…
బిగ్‌బాస్ 10 డే 9: కెప్టెన్సీ రేసులో ఝాన్సీ, అమన్.. చరణ్, చైత్రలో ఒకరు రీఎంట్రీ! Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఆట రసవత్తరంగా మారుతోంది. 9వ రోజు ఎపిసోడ్‌లో వినాయక చవితి వేడుకలతో పాటు కెప్టెన్సీ రేసు టాస్క్ ఆసక్తికరంగా సాగింది. మరోవైపు ఇంట్లో స్నేహాలు, విభేదాలు కూడా బయటపడ్డాయి. చివరికి కెప్టెన్సీ రేసులో ఝాన్సీ, అమన్ మాత్రమే మిగిలారు. అంతేకాదు.. ఇప్పటికే ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రలో…
Bigg Boss 10 Telugu Day 7 Highlights: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఏడో రోజు ఎపిసోడ్ ఆసక్తికర పరిణామాలతో సాగింది. వినాయక చవితి సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు శుభాకాంక్షలు తెలిపి ఎపిసోడ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడుతూనే కొన్ని విషయాల్లో క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా బ్లాక్ కీ, హౌస్‌మేట్స్ ఎంపిక, దేబ్జానీ చెప్పిన సీక్రెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. తెలుగులో మాట్లాడాలని నాగార్జున సూచన హౌస్‌లో కొందరు కంటెస్టెంట్లు…
యువత, కుటుంబ బంధాలు, ప్రేమ, బాధ్యతలు, భావోద్వేగాలను సహజంగా చూపించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ **‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’**కు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి హైదరాబాద్‌లో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలోని సహజమైన కథనం, భావోద్వేగ సన్నివేశాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘ఎపిక్’ బ్యూటిఫుల్ ఫిలిం: విజయ్…
Pithapuram lo: టాలీవుడ్‌లో మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్…
Bigg Boss Telugu 10 Day 6 Highlights: బిగ్‌బాస్ తెలుగు 10 ఆరో రోజు ఎపిసోడ్‌లో నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌తో హౌస్‌లోకి వచ్చారు. తొలి వారంలోనే చోటుచేసుకున్న వివాదాలు, ఇంటి పనులు, కంటెస్టెంట్ల మాటతీరుపై నాగ్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రోహిత్–త్రిగుణ్ మధ్య జరిగిన గ్లాసుల వివాదం హైలైట్‌గా నిలిచింది. బిగ్‌బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. నాగార్జునే ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టారు….
‘సీక్రెట్ సోల్జర్’ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.. యాక్షన్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’ సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందించారు. కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన…