MARKET UPDATE

SENSEX: 73,067.81, change ▲ +685.34 (+0.95%). Source Yahoo Finance, as of 06 Oct 2026 3:32 PM IST. NIFTY 50: 22,776.10, change ▲ +220.35 (+0.98%). Source NSE, as of 06 Oct 2026 3:30 PM IST. GOLD 24K / 999: ₹1,48,473 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. GOLD 22K / 916: ₹1,36,001 / 10g. Source IBJA, as of 06 Oct 2026 PM IST. SILVER 999: ₹2,22,820 / kg. Source IBJA, as of 06 Oct 2026 PM IST. IBJA benchmark rates exclude GST and making charges. Latest cached published data; sources may be delayed.

Skip to content

ఆటోమొబైల్స్

కార్లు, బైకులు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు రోడ్డు భద్రత సమాచారం.

Image accompanying: Simple Wave EV: రూ.1.10 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 243 కి.మీ రేంజ్‌!

Simple Wave EV: రూ.1.10 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 243 కి.మీ రేంజ్‌!

Simple Wave EV: భారతదేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలతో పాటు కుటుంబ అవసరాలకు సరిపోయే ఈవీలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో Simple Energy కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Simple Wave EV పేరుతో విడుదలైన ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). కుటుంబ అవసరాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కంపెనీ అభివృద్ధి చేసిన తొలి ఫ్యామిలీ-ఫోకస్డ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా దీనిని పరిచయం చేసింది. కంపెనీ…

Redmi17g

Redmi 17 5G India Launch: సెప్టెంబర్ 3న లాంచ్.. 7,900mAh బ్యాటరీతో కొత్త ఫోన్

Redmi: షావోమీకి చెందిన Redmi నుంచి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. Redmi 17 5Gను సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన భారతీయ వేరియంట్‌లో కొన్ని స్పెసిఫికేషన్లు మారే అవకాశం ఉంది. భారీ బ్యాటరీ, కొత్త తరం ప్రాసెసర్, విభిన్నమైన కెమెరా డిజైన్‌తో Redmi 17 5Gను కంపెనీ తీసుకొస్తోంది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునే…

Image accompanying: Hyundai New Cars: 2030 నాటికి భారత్‌లో 26 కొత్త కార్లు.. హ్యుందాయ్ భారీ ప్లాన్

Hyundai New Cars: 2030 నాటికి భారత్‌లో 26 కొత్త కార్లు.. హ్యుందాయ్ భారీ ప్లాన్

Hyundai New Cars: భారత కార్ల మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, SUVలతో కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పోటీలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు Hyundai భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. 2030 నాటికి భారత మార్కెట్‌లో ఏకంగా 26 కొత్త మోడళ్లను పరిచయం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ 26 మోడళ్లలో పూర్తిగా కొత్త వాహనాలతో పాటు ఇప్పటికే విక్రయిస్తున్న కార్లకు…

Image accompanying: FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?

FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది?

FM రేడియోకు ఏమైంది? స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ ఫీచర్ ఎందుకు మాయమైంది? స్మార్ట్‌ఫోన్లలో FM రేడియో ఎందుకు కనుమరుగైంది? 4G, 5G, లు రేడియో ను మళ్ళీ చంపేస్తున్నాయా?, కారణాలేంటో తెలుసుకోండి. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ అంటే కాల్స్, మెసేజ్‌లతో పాటు ఎఫ్‌ఎం రేడియో కూడా గుర్తొచ్చేది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఇంటర్నెట్, డేటా లేకుండానే పాటలు, వార్తలు వినేవాళ్లం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా ఫోన్లలో ఎఫ్‌ఎం రేడియో కనిపించడం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కొన్ని…

Skoda Slavia Facelift, Skoda Slavia 2026, studio one news

Skoda Slavia Facelift 2026: ఆగస్టు 18న కొత్త స్లావియా.. ఈసారి 8-Speed Automaticతో భారీ అప్‌డేట్!

భారత మిడ్‌సైజ్ సెడాన్ మార్కెట్‌లో Hyundai Verna, Honda City, Volkswagen Virtusతో పోటీ పడుతున్న Skoda Slavia ఇప్పుడు కొత్త అవతారంలో రాబోతోంది. Skoda Slavia Faceliftను ఆగస్టు 18, 2026న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. కొత్త మోడల్‌లో డిజైన్ మార్పులతో పాటు interior features, digital display, gearbox విషయంలో కీలకమైన upgrades వచ్చే అవకాశం ఉంది. కొత్త Slaviaలో ఏం మారనుంది? Facelift అయినప్పటికీ Slavia యొక్క overall…

Scorpio n

Mahindra Scorpio-N Facelift: కొత్త లుక్‌తో వస్తున్న స్కార్పియో-N.. ఈసారి ఫీచర్లే హైలైట్!

భారత SUV మార్కెట్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న మోడళ్లలో Mahindra Scorpio-N ఒకటి. పవర్‌ఫుల్ రోడ్ ప్రెజెన్స్, డీజిల్ ఇంజిన్, 4×4 సామర్థ్యం కారణంగా ఈ SUVకి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు Scorpio-Nకు తొలి ప్రధాన facelift ఇచ్చేందుకు Mahindra సిద్ధమవుతోంది. తాజాగా బయటకు వచ్చిన స్పై చిత్రాలు చూస్తే కొత్త Mahindra Scorpio-N Faceliftలో బయట చిన్న మార్పులతో పాటు క్యాబిన్‌లో మాత్రం గణనీయమైన అప్‌గ్రేడ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులోనే లాంచ్? Mahindra…

సంప్రదించండి

Send this message?

Your message and reply address will be sent to the Studio One News desk.