Bigg Boss: మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్నది. ఇప్పుడు జరిగేది 10 వ సీజన్. అయితే గత 9 సీజన్స్ లో ఎక్కువ గా ఏది సక్సెస్ అయింది. ఏది ఫెయిల్ అయింది అనేది చూద్దాం…మన తెలుగు లో నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే రేటింగ్స్ BARC అనే సంస్థ విడుదల చేసిన రేటింగ్స్. ఇవి అనేక రకాలు గా తీసుకుంటారు. మార్కెట్ వైజ్, టార్గెట్ ఆడియన్స్ వైజ్, ఏజ్ గ్రూప్ వైజ్..ఇలా అనేక రకాలు గా తీసుకుంటారు. అయితే ప్రతి చానల్ ఏ టార్గెట్ గ్రూప్ లో ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయో, ఏ ఏజ్ గ్రూప్ లో రేటింగ్స్ వస్తున్నాయో అవే పబ్లిష్ చేస్తారు. కాని ఇప్పుడు మన Studio One News ఇచ్చేది మాత్రం బేసిక్ టర్గెట్ గ్రూప్, All 2+ అంటే 2 సంవత్సరాలు పై పడిన వారు చూసే రేటింగ్స్. ఇది బేసిక్ గ్రూప్. సహజం గా జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ కు ఇలాగే తీసుకుంటారు. అదే న్యూస్ చానల్స్ కు All 15+ ఏజ్ గ్రూప్ తీసుకుంటారు. ఇక విషయానికి వస్తే సీజన్ వైజ్ గా ఎవరెవరు పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. వారిలో విజేతలు ఎవరు? ఎంత టి.ఆర్.పి. వచ్చిందో చూద్దాం…ఈ రేటింగ్స్ గ్రాండ్ ఫైనల్ రేటింగ్స్ రిపీట్ కంటెంట్ కాకుండా తీసుకున్నవి. ఇక
Bigg Boss సీజన్ 1 కు హోస్ట్ గా జూనియర్ ఎన్.టి.ఆర్. ఉన్నారు. 16 జులై 2017 లో ప్రారంభం అయి 24 సెప్టెంబర్ 2017 అయిపోయింది. ఈ సీజన్ లో 16 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Archana Shstry — Film actress, Sameer Hasan — Film actor, Mumaith Khan — Film actress, Prince Cecil — Film actor, Madhu Priya — Singer,Jyothi Lakshmi — Film, actress, Siva Balaji — Film actor, Kalpana Raghavendar — Singer,
Mahesh Kathi — Movie critic, Kathi Karthika — Politician, Sampoornesh Babu— Film actor, Aadarsh Balakrishna — Film actor, Hari Teja — Film actress, Dhanraj — Comedian పాల్గొనగా
Bigg Boss సీజన్ 1 – ఈ సీజన్ లో 16 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. దీనికి విన్నర్ శివబాలాజి, రన్నర్ ఆదర్ష్ బాలకృష్ణ. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 9.42 TRP వచ్చింది.
Bigg Boss సీజన్ 2 – 10 జూన్ 2018 లో ప్రారంభం అయి 30 సెప్టెంబర్ 2018 అయిపోయింది. ఈ సీజన్ లో 18 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Geetha Madhuri – Singer, Amit Tiwari – Actor
Deepti Nallamothu – TV9 Anchor, Tanish – Actor, Babu Gogineni – Indian humanist, rationalist and human rights activist, Bhanu Sree – Actress, Roll Rida – Rapper and singer, Syamala – Anchor and actress
Kireeti Damaraju – Actor, Deepthi Sunaina – Social media personality and actress, Kaushal Manda – Actor and model, Tejaswi Madivada – Actress, Samrat Reddy – Actor and cricketer, Commoners, Ganesh – Radio Jockey, Vijayawada., Sanjana Anne – Model, Miss Hyderabad, Miss India Participant, Vijayawada.,Nutan Naidu – Social Activist, Visakhapatnam., Wild Card Nandini Rai – Actress, Model,Pooja Ramachandran – Actress, Model పాల్గొనగా Bigg Boss సీజన్ 2 కు హోస్ట్ గా హీరో నాని చేసారు. దీనికి విన్నర్ కౌషల్ మందా, రన్నర్ గీతా మాధురి ఎంపిక అయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 9.55 TRP వచ్చింది.
Bigg Boss సీజన్ 3 – 21 జులై 2019 లో ప్రారంభం అయి 03 నవంబర్ 2019 లో అయిపోయింది. ఈ సీజన్ లో 17 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Shiva Jyothi – Presenter, Ravi Krishna – Television actor, Ashu Reddy – Internet celebrity, Jaffar – Journalist, Himaja – Actress, Rahul Sipligunj – singer, Rohini Noni – Television Actress, Baba Bhaskar – Choreographer, Punarnavi Bhupalam – Actress, Hema Vani – Actress, Ali Reza – Actor & model, Mahesh Vitta – Actor, Sreemukhi – Actress & Television presenter, Varun Sandesh – Film actor, Vithika Sheru –Actress, Wild Card entrants Tamanna Simhadri – Actress and activist,Shilpa Chakravarthy – Television presenter పాల్గొనగా
Bigg Boss సీజన్ 3 కు హోస్ట్ గా హీరో నాగార్జున చేసారు. దీనికి విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, రన్నర్ శ్రీ ముఖి ఎంపిక అయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 11.91 TRP వచ్చింది.
Bigg Boss సీజన్ 4 – 06 సెప్టెంబర్ 2020 లో ప్రారంభం అయి 20 డిసెంబర్ 2020 లో అయిపోయింది. ఈ సీజన్ లో 19 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Monal Gajjar – film actress, Surya Kiran – director,
Lasya Manjunath – Film actress, Abijeet Duddala – film actor, Jordaar Sujatha – News presenter, Mehaboob Shaikh – TikTok Artist, Devi Nagavalli – News presenter, Alekhya Harika – model, Syed Sohel – Television actor, Ariyana Glory – TV presenter, Amma Rajasekhar – Choreographer and Indian director, Karate Kalyani – film actress, Noel Sean – Playback singer, Divi Vadthya – Model, Akhil Sarthak – Television actor. Gangavva – YouTube personality, Actor. Kumar Sai – Film actor, Avinash – Film actor, Swathi Deekshith – Film actress పాల్గొనగా TRP వచ్చింది.
Bigg Boss సీజన్ 4 కు హోస్ట్ గా హీరో నాగార్జున చేసారు. దీనికి విన్నర్ అభిజీత్, రన్నర్ గా అఖిల్ ఎంపిక అయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 12.72 TRP వచ్చింది.
Bigg Boss సీజన్ 5 – 05 సెప్టెంబర్ 2021 లో ప్రారంభం అయి 19 డిసెంబర్ 2021 లో అయిపోయింది. ఈ సీజన్ లో 19 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Siri Hanmanth – Television actress, Sunny – television actor, Lahari Shari – Film actress, Sreerama Chandra – Playback singer,
Anee (Anita Lama) – choreographer, Lobo (Mohammad Khayyum) – film actor, Shailaja Priya – TV actress, Jaswanth “Jessie” Padala – TV actor, Priyanka Singh– Television personality ,Shanmukh Jaswanth – YouTuber, Hamida Khatoon – Film actress, Nataraj – choreographer, Sarayu Roy – YouTuber, Vishwa – TV actor, Umadevi Maria – TV actress, Maanas Nagulapalli – TV actor, Kajal – Radio Mirchi, Swetha Varma – Film actress, Ravi Kiran – TV presenter పాల్గొనగా
Bigg Boss సీజన్ 5 కు హోస్ట్ గా హీరో నాగార్జున చేసారు. దీనికి విన్నర్ సన్నీ, రన్నర్ గా షణ్ముఖ్ ఎంపిక అయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 15.76 TRP వచ్చింది.
Bigg Boss సీజన్ 6 – 04 సెప్టెంబర్ 2022 లో ప్రారంభం అయి 18 డిసెంబర్ 2022 లో అయిపోయింది. ఈ సీజన్ లో 21 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Keerthi Bhat – TV actress, Sudeepa Pinky – TV actress, Shrihan Shaik – YouTuber, Neha Chowdary – TV presenter, Chalaki Chanti – Film and TV actor, Sri Satya – TV actress, Arjun Kalyan – Film actor, Geetu Royal – Radio jockey, Abhinaya Shree – Film actress, Marina Abraham – TV actress, Rohit Sahni –TV actor, Bala Aditya – Film actor, Vasanthi Krishnan – Film actress, Shani Salmon – Film actor, Inaya Sulthana – voice actress, RJ Surya Narayana – Radio jockey, Faima Sheikh – TV actress, Adi Reddy – YouTuber, Raj Shekar – Model, Arohi Rao – TV presenter, L. V. Revanth – TV presenter, పాల్గొనగా
Bigg Boss సీజన్ 6 కు హోస్ట్ గా హీరో నాగార్జున చేసారు. దీనికి విన్నర్ రేవంథ్, రన్నర్ గా శ్రీహన్ ఎంపిక అయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 6.76 TRP వచ్చింది. ఇది అన్ని సీజన్స్ లో అత్యల్ప రేటింగ్..
Bigg Boss సీజన్ 7 – 03 సెప్టెంబర్ 2023 లో ప్రారంభం అయి 17 డిసెంబర్ 2023 లో అయిపోయింది. ఈ సీజన్ లో 19 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Priyanka Jain – TV actress, Sivaji – Film actor, Damini Bhatla – Singer, Prince Yawar – TV actor, Subhashree Rayaguru – Actress, Shakeela – Former actress, Sandeep – Choreographer, Shobha Shetty – TV actress, Tasty Teja – YouTuber, Rathika Rose – Actress, Gautham Krishna – Actor, Kiran Rathod – Actress, Pallavi Prashanth – YouTuber, Amardeep Chowdary – TV actor, Ambati Arjun – TV actor, Aswini Shree – Actress, Bhole Shavali – Music director, Pooja Murthy – TV actress. Nayani Pavani – influencer పాల్గొనగా
Bigg Boss సీజన్ 7 కు హోస్ట్ గా హీరో నాగార్జున చేసారు. దీనికి విన్నర్ ప్రశంత్, రన్నర్ గా అమర్ దీప్ ఎంపిక అయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 13.16 TRP వచ్చింది….
Bigg Boss సీజన్ 8 – 01 సెప్టెంబర్ 2024 లో ప్రారంభం అయి 15 డిసెంబర్ 2024 లో అయిపోయింది. ఈ సీజన్ లో 22 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Yashmi Gowda – Actress, Nikhil Maliyakkal – Actor, Abhay Bethiganti – Actor, Prerana Kambam – Actress, Madhoo Nekkanti – Internet celebrity, Shekar Basha – Radio jockey, Aditya Om – Actor, Soniya Akula – Actress, Kirrak Seetha – Actress, Naga Manikanta – Actor, Prithviraj Shetty – Actor, Vishnupriyaa Bhimeneni – Actress, Nainika Anasuru – Choreographer, Nabeel Afridi – Internet celebrity, Hari Teja — Actress, Tasty Teja – Internet celebrity, Nayani Pavani – Internet celebrity, Mehaboob Shaikh – Internet celebrity, Rohini Noni Reddy – Actress, Gautham Krishna – Actor, Avinash – Actor, Gangavva – Internet celebrity పాల్గొనగా
Bigg Boss సీజన్ 8 కు హోస్ట్ గా హీరో నాగార్జున చేసారు. దీనికి విన్నర్ నిఖిల్, రన్నర్ గా గౌతం ఎంపిక అయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 9.7 TRP వచ్చింది….
Bigg Boss సీజన్ 9 – 07 సెప్టెంబర్ 2024 లో ప్రారంభం అయి 21 డిసెంబర్ 2024 లో అయిపోయింది. ఈ సీజన్ లో 22 మంది హౌస్మేట్స్ పాల్గొన్నారు. Thanuja Puttaswamy – Actress, Flora Saini – Actress, Emmanuel – Actor, Shrasti Verma – Choreographer, Rithu Chowdary – Actress, Bharani Shankar – Actor, Sanjjanaa Galrani – Actress, Ramu Rathod – Singer, Suman Setty – Actor, Kalyan Padala- Army soldier
, Demon Pavan– Software employee, Srija Dammu – Social media personality, Priya Shetty – Doctor, Maryada Manish – Entrepreneur, Divya Nikhita– Social media personality, Ramya Moksha – Social Sreenivasa Sayee – Actor, Madhuri Duvvada – Social media ,Nikhil Nair – Actor, Aysha Zeenath – Actress, Gaurav Gupta – Actor పాల్గొనగా
Bigg Boss సీజన్ 9 కు హోస్ట్ గా హీరో నాగార్జున చేసారు. దీనికి విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నర్ గా తనూజ పుట్టస్వామి ఎంపిక అయ్యారు. ఈ గ్రాండ్ ఫైనల్ కు వచ్చిన TRP టోటల్ తెలుగు మార్కెట్స్. , ఆల్ 2+ ఏజ్ గ్రూప్ ప్రకారం 12.79 TRP వచ్చింది….
సో ఇప్పుడు సీజన్ 10 ప్రారంభం అవుతున్నది…ఇది ఎలా ఉంటుంది ఏమిటి అనేది చూడాలి. అయితే కొన్ని కారణాల వలన BARC రేటింగ్స్ ఆపి వేసింది. మరి గ్రాండ్ ఫైనల్ నాటికి ఈ రేటింగ్స్ వస్తాయేమో వేచి చూడాలి.




