Yelahanka Palace Dispute: యలహంక ప్యాలెస్ వివాదం.. అంజిలి పెళ్లి వేదిక మార్పు.. షర్మిల భావోద్వేగ పోస్ట్!
Yelahanka Palace Dispute: Yelahanka Palace Dispute: బెంగళూరులోని యలహంక నివాసంలో జరగాల్సిన కుమార్తె అంజిలి రెడ్డి వివాహ వేదికను మార్చినట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ తనకు, తన పిల్లలకు 100 శాతం కేటాయించారని ఆమె పేర్కొంటూ, ఈ వివాదంపై ఎక్స్‌లో భావోద్వేగ ప్రకటన చేశారు. Yelahanka Palace Dispute యలహంక ఇంట్లో పెళ్లి ఎందుకు చేయాలనుకున్నారు? బెంగళూరులోని యలహంక నివాసానికి వైఎస్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం…