Bigg Boss Telugu 10: అమన్‌కు షాక్ ఇచ్చిన వర్షిణి.. మ్యాజిక్ పవర్‌తో కెప్టెన్సీ సొంతం
Bigg Boss Telugu 10: అమన్‌కు షాక్ ఇచ్చిన వర్షిణి.. మ్యాజిక్ పవర్‌తో కెప్టెన్సీ సొంతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో అక్టోబర్ 2 ఎపిసోడ్ మొత్తం కెప్టెన్సీ, డాగర్స్, ఇమ్యూనిటీ చుట్టూనే తిరిగింది. ‘Total Dominion’ టాస్కుల్లో ఆధిపత్యం చూపించిన భైరవ రెడ్ టీమ్‌కు కెప్టెన్సీ పోరులో అవకాశం రావడంతో ఇంట్లో వ్యూహాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చివరికి టాస్క్‌లో అమన్ విజయం సాధించినా.. వర్షిణి తన దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్ ఉపయోగించి అతడి విజయాన్ని…