Telangana Power cuts: తెలంగాణలో కరెంట్ కష్టాలు
Telangana Power cuts: తెలంగాణలో కరెంట్ కష్టాలు కాకతాళీయమో లేక మరే శాపమో కాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయి. తెలంగాణా లో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. అంతెందుకు జూబిలీ హిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాలలోనే కరెంట్ ఎప్పుడు పోతుందో…ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్తితి. దానికి తోడు ఎలినినో ప్రభావంతో ఆ కష్టాలు మరింత పెరిగాయి. Telangana Power cuts: కరెంట్‌కు రికార్డు డిమాండ్.. ఎల్‌నినో, వర్షాభావంతో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి…