Navratri 2026 Dates: నవరాత్రులు ఎప్పుడు? 9 రోజుల పూర్తి క్యాలెండర్, ఘటస్థాపన నుంచి విజయదశమి వరకు
Navratri 2026 Dates: దసరా శరన్నవరాత్రుల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఈ ఏడాది తేదీలపై ఆసక్తి మొదలైంది. 2026లో శారదీయ నవరాత్రులు అక్టోబర్ 11, ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఆరాధించిన అనంతరం అక్టోబర్ 20న విజయదశమి జరుపుకోనున్నారు. నవరాత్రుల్లో ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి? ఘటస్థాపన ఎప్పుడు చేయాలి? దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి తేదీలు ఏమిటి? 2026 నవరాత్రుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ…