Salman khan: కత్రినా కైఫ్ ని టార్గెట్ చేసాడా?
ట్రోలర్స్‌పై సల్మాన్ ఖాన్ ఫైర్! వయసు, లుక్స్, బరువు పేరుతో సెలబ్రిటీలను ట్రోల్ చేసే వారిపై సల్మాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ‘బిగ్ బాస్ 20’ వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో సోషల్ మీడియా ట్రోలింగ్‌పై సల్మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వయసు పెరగడం సహజమే” తన వయసు, బరువు, హెయిర్, లుక్స్ గురించి వచ్చే కామెంట్లను ప్రస్తావిస్తూ.. వయసు పెరగడం సహజమని సల్మాన్ చెప్పారు. కెమెరా ముందే షర్ట్…