Russia Election Results 2026: పుతిన్‌కు మద్దతిచ్చే యునైటెడ్ రష్యాకు 57.5% ఓట్లు
రష్యా ఎన్నికల్లో పుతిన్‌కు మద్దతిచ్చే యునైటెడ్ రష్యా ఆధిక్యం.. 57.5%కు పైగా ఓట్లు Russia Election Results 2026 ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో జరిగిన రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 21న వెల్లడైన పాక్షిక అధికారిక ఫలితాల ప్రకారం ఆ పార్టీకి 57.5 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయి. అయితే ఇవి తుది ఫలితాలు కావు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నందున పార్టీల ఓట్ల శాతం, సీట్ల సంఖ్యలో…