Rahu Ketu Transit 2026: 18 ఏళ్ల తర్వాత మళ్లీ అదే రాశిలోకి రాహు కేతువులు..2008 లో ప్రపంచం చూసిన భారీ మార్పులు!
Rahu Ketu Transit 2026: Rahu Ketu Transit 2026: జ్యోతిష్యశాస్త్రంలో నవగ్రహాలకు ఎంత ప్రాధాన్యత ఉందో రాహు, కేతువులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. వీటిని ఛాయా గ్రహాలు అంటారు. మిగతా గ్రహాలతో పోలిస్తే రాహు, కేతువుల సంచారానికి ఒక ప్రత్యేకత ఉంది. సుమారు 18 నెలల పాటు ఒక రాశిలో ఉండే ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ ఒకదానికొకటి ఎదురెదురు రాశుల్లో సంచరిస్తాయి. దాదాపు 18.6 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే రాశుల జంటలోకి…