45% మహిళలు సింగిల్‌గా ఉంటారా? 2030పై వైరల్ అవుతున్న క్లెయిమ్ వెనుక నిజం?
45% మహిళలు 2030 నాటికి సింగిల్‌గా ఉంటారా? రాబోయే 5 సంవత్సరాలలో ప్రపంచంలోని దాదాపు 45% మంది అమ్మాయిలు అవివాహితులుగానే ఉండిపోతారు. ఈ నివేదిక 1 ఫిబ్రవరి, 2025న ఓ ప్రముఖ వార్తాపత్రికలో ప్రచురితమైంది, అయితే ఇది ఇప్పుడు వైరల్ అయి ట్రెండింగ్ లో ఉన్నది. ఇది మోర్గాన్ స్టాన్లీ సంస్థ చేసిన వివరణాత్మక అధ్యయనంపై ఆధారపడింది. సర్వేలో కనుగొన్న ప్రధాన కారణాలు: చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంబంధాలు చూస్తున్నారు, కానీ అమ్మాయిలకు మాత్రం…